తెలంగాణలో10,954 రెవెన్యూ గ్రామాలున్నాయి. వీఆర్‌ఏలు, వీఆర్‌ఓలు 23,254 మంది ఉండేవారు. అప్పటి ముఖ్యమంత్రి మొత్తం ఈ వ్యవస్థనే ధ్వంసం చేశారు. దాంతో గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను, భూములను చూసుకొనే వ్యక్తే లేకుండా పోయారు. అందుకే ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశం. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే చర్చించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa