రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో గురువారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయం సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.పాల్గొన్న అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్యా నాయక్, ఆర్డీఓ రమేష్, జిల్లా అధికారులు, సిబ్బంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa