ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పురపాలక కార్యాలయంలో జెండా ఆవిష్కరణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 15, 2024, 12:21 PM

వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని పురపాలక కార్యాలయంలో గురువారం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అశోక్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఎందరో మహానుభావులు ఎన్నో పోరాటాలు చేసి దేశానికి స్వాతంత్రాన్ని తీసుకోవచ్చారని అమరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి పాదాభివందనాలు తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa