వేములవాడ రాజన్న ఆలయ సంస్కృత కళాశాల లో విద్యార్థిని విద్యార్థుల మధ్యన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆలయ ఈఈ రాజేష్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, ఏఈఓ లు జి. రమేష్ బాబు, జయకుమారి శ్రవణ్ బ్రహ్మన్న గారి శ్రీనివాస్, పర్యవేక్షకులు లత ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa