పెద్దపల్లి మండలం భోజన్నపేట గ్రామంలోని త్రివేణి ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో విద్యుత్ షాక్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో శనివారం పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు రైస్ మిల్లును సందర్శించారు. ఈ సందర్భంగా మిల్లులో వరి ధాన్యం అధిక మొత్తంలో కాలి పోవడంతో సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి అండగా నిలిచారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైస్ మిల్ యాజమాన్యం ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa