చౌడాపూర్ మండల కేంద్రంలో మండల బీజేవైఎం యువమోర్చా అధ్యక్షులు శరత్ కుమార్ శనివారం స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అతనికి కాంగ్రెస్ పార్టీ కండువా వేసి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అశోక్ కుమార్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాము, కాంగ్రెస్ నాయకులు సలీం, వినయ్, గోపాల్ భరత్, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa