గంభీరావుపేట మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గంటసేపు వైద్య శాలను నిలిపివేశారు. తెలంగాణ డాక్టర్స్ అసోషియేన్ పిలుపుమేరకు గంటసేపు వైద్యశాలను నిలిపివేసి వైద్య సిబంది ఫ్లకార్డుతో నిరసన తెలిపినమని డాక్టర్ సుష్మ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కలకత్తాలో డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్పై హత్యాచారం చాలా బాధాకరమైన ఘటన అని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa