నాంపల్లిలోని లలితా కళాతోరణంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ(IIHT) ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా IIHT విద్యార్థులకు నెలకు రూ.2,500 ప్రోత్సహకాన్ని సీఎం రేవంత్ అందించారు. ఇందులో భాగంగా “నేతన్నకు చేయూత” పథకం కింద 36,133 మంది లబ్దిదారులకు రూ.290 కోట్లు విడుదల చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa