ఉప్పల్ నియోజకవర్గం నాచారం రాఘవేంద్ర నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫేస్ 3 వారి అధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేశుని మండపానికి కాలనీ అధ్యక్షుడు పోతగాని గోపాల్ గౌడ్ ఆహ్వాన మేరకు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ విచ్చేసి గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ దేవస్థానం బాలచందర్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa