ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉమ్మడి జిల్లాలో నేటి ఉష్ణోగ్రత వివరాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 14, 2024, 06:36 PM

పాలమూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నారాయణపేట జిల్లా మాగనూరులో 32. 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. జోగులాంబ గద్వాల జిల్లా జాలాపూర్ లో 31. 5 డిగ్రీలు, వనపర్తి జిల్లా వీపంగండ్లలో 30. 7 డిగ్రీలు, మహబూబ్ నగర్ జిల్లా సిరి వెంకటపూర్ లో 30. 3 డిగ్రీలు, నాగర్ కర్నూల్ జిల్లా వాత్త్వర్లపల్లిలో 28. 1 డిగ్రీలుగా ఉష్ణోగ్రతల నమోదుగా అయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa