ఆమనగల్లు పట్టణంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, డిసిసిబి డైరెక్టర్ మరియు పీఏసీఎస్ ఆమనగల్ చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. టీఆర్‌ఎస్ నేతలు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రదర్శించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa