ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ తన వినియోగదారుల కోసం రూ.1849కే ఏడాది పొడవునా అపరిమిత కాలింగ్ సౌకర్యంతో కూడిన కొత్త రీఛార్జ్ ప్లాన్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. అయితే ఈ ప్లాన్లో ఇంటర్నెట్ డేటా సౌకర్యం లేదని గమనించాలి. తరచుగా రీఛార్జ్ చేసుకునే ఇబ్బందిని తగ్గించేందుకు ఎయిర్టెల్ ఈ దీర్ఘకాలిక ప్లాన్ను అందిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa