ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా వీసా ఫీజుల పెంపు.. భారతీయ టెక్కీలకు భారీ షాక్

international |  Suryaa Desk  | Published : Sat, Jan 10, 2026, 02:50 PM

అమెరికాలో ఉపాధి పొందాలని చూస్తున్న భారతీయ నిపుణులకు, ముఖ్యంగా టెక్కీలకు అగ్రరాజ్యం చేదువార్త చెప్పింది. హెచ్-1బీ, ఎల్-1, గ్రీన్ కార్డ్, ఎఫ్-1 విద్యార్థుల OPT/STEM-OPT వంటి పలు రకాల వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులను అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం పెంచింది. ద్రవ్యోల్బణం ప్రభావం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన యూఎస్‌సీఐఎస్, కొత్త ఫీజులు మార్చి 1, 2026 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. కాగా మార్చి 1 కంటే ముందు పిటిషన్లు దాఖలు చేసేవారికి పాత ఫీజులే వర్తిస్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa