బీఆర్ఎస్ పార్టీని కూల్చేయాలన్న హైకోర్టు ఆదేశం పై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి స్పందిస్తూహైకోర్టు ఆదేశాలను గౌరవిస్తాం ఇచ్చిన ఆదేశం పై అప్పీల్ కు వెళ్తున్నాం అవసరమైతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం....కూల్చేస్తుంటే చూస్తూ ఊరుకోం అని తెలిపారు.
రాష్ట్రంలో ఏ పార్టీ కార్యాలయానికి అనుమతి లేదు కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది, కూల్చడమే పనిగా పెట్టుకుంది, కూల్చడం కాదు నిలబెట్టడం నేర్చుకుంటే మంచిది అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa