కల్వకుర్తి పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న దుకాణ సముదాయంలో శుక్రవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దుకాణాలు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.షార్ట్ సర్క్యూట్ తోని ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలుపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa