నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సంఘటన తాలూకు వివరాలను, సునీత లక్ష్మారెడ్డి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు కేటీఆర్.
దాడికి పాల్పడిన కాంగ్రెస్ గుండాలపైన పోలీసులు కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారని కేటీఆర్ ఫోన్‌లో ఆమెకు ధైర్యం చెప్పినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa