జగిత్యాల జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంలో మంగళవారం జగిత్యాల జిల్లా స్థాయి స్కూల్ గేమ్ ఫెడరేషన్ క్రీడా పోటీలను ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి, ఒలంపిక్, ఫ్లాగ్ ఆవిష్కరణ చేసి క్రీడలను ప్రారంభించారు. వారి వెంట జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ ఆడువాల జ్యోతి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa