కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండలం యాడారం గ్రామం చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా గురువారం రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు.
ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు సుద్దాల రాజు, పోచంపల్లి రవి, కుల పెద్ద మనుషులు రాములు, మాజీ గ్రామ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, గ్రామస్తులందరూ కలిసి చాకలి ఐలమ్మ జయంతిలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa