ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నవరాత్రుల పూజలో సతీసమేతంగా పాల్గొన్న నీలం మధు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 04, 2024, 01:45 PM

చెడుపై మంచి విజయం సాధించడానికి ప్రజలు దేవినవరాత్రులు నిర్వహించి విజయదశమి జరుపుకుంటారని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు, చిట్కుల్ తన ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన దుర్గామత మండపం వద్ద సతీసమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారు ఈ దేవినవరాత్రులలో వివిధ అలంకారాలతో భక్తులకు కోరిన కోరికలు తీర్చే దేవతగా కొలువుదీరుతారని ఆయన తెలిపారు, భక్తులు దేవి నవరాత్రులను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తే సమాజంలో చెడుపై మంచి విజయం సాధిస్తుందని విశ్వశిస్తారని నీలం మధు తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa