ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మత్స్యకారుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 04, 2024, 02:32 PM

తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. గద్వాల పట్టణంలోని సంగాల చెరువులో మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి. యం. సంతోష్ చేప పిల్లలను సంగాల చెరువులో వదిలారు. ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యులు, కలెక్టర్ బృందం, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa