ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దుర్గ దేవి శరన్నవరాత్రులు ప్రారంభం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 04, 2024, 05:32 PM

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని శ్రీ కళ్యాణ రామచంద్రస్వామి ఆలయం నవదుర్గ సేవా సమితి,శ్రీ భక్తాంజనేయ స్వామి  దేవాలయం విజయ దుర్గ సేవాసమితి ఆధ్వర్యంలో దుర్గ దేవి శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది.మొదటి రోజున అమ్మవారు శైలపుత్రి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే భక్తులు ఊరేగింపులో అధిక సంఖ్యలో పాల్గొని బాణసంచా పేల్చుతూ,మంగళ వాయిద్యాల మధ్య ఘనంగా నిర్వహించారు.ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని తొలిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు,యువకులు నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa