ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జుట్టు పట్టుకొని కొట్టుకున్న విద్యార్థినిలు..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 07, 2024, 05:06 PM

కొందరు చిన్న విషయాలకే గొడవలు పడుతుంటారు. ఎక్కడ ఉన్నామని కూడా చూడకుండా ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటారు. ఇదే కోవకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మేరకు కొందరు విద్యార్థినిలు ఘర్షణ పడ్డారు.
వీరు రెండు గ్రూపులుగా ఏర్పడి ఒకరినొకరు దుర్భాషలాడుకున్నారు. ఈ క్రమంలో ఓ యువతి మరో యువతిని చెంప మీద కొట్టడంతో గొడవ పెద్దదైంది. దీంతో జుట్టు పట్టుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa