ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మృతుని కుటుంబానికి 50 కేజీల బియ్యం వితరణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 07, 2024, 08:20 PM

మహబూబాద్ జిల్లా,మండల కేంద్రం పరిధిలోని, ఏపూర్ గ్రామంలో  కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సూరినేని గోవర్ధన్ హటర్మరణం  చెందగా, వారి చెంతకు చేరి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, మనోధైర్యాన్ని ఇచ్చి, వారికి 50 కేజీల బియ్యం అందజేసిన గ్రామ సీనియర్ నాయకులు  వాంకుడోత్ చందులాల్  నాయక్.
ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బానోత్ ఈశ్వర్, గ్రామ పార్టీ అధ్యక్షుడు బానోత్ జయరాం, ఉపాధ్యక్షుడు ఈరబోయిన లింగన్న, మహిళా కమిటీ అధ్యక్షురాలు మట్టిపల్లి జ్యోతి, రాసాల మల్లయ్య, ధరావత్ చాంగులాల్, ధరావత్ భోజ్య, డీలర్ వీరబోయిన వెంకన్న, అజ్మీర ఈశ్వర్, వాంకుడోత్ చందులాల్, బానోతు పూల్  సింగ్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa