ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధర్మపురి నియోజకవర్గ స్థాయి బతుకమ్మ సంబరాలు సమావేశం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 08, 2024, 03:24 PM

ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలోని ఎస్ఆర్ గార్డెన్ లో ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి బతుకమ్మ సంబరాలు సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. సద్దుల బతుకమ్మ, దసరా పండుగ ఏర్పాట్ల విషయంపై సమీక్షించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ధర్మపురి శాసనసభ్యుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. గౌతం రెడ్డి, నియోజకవర్గ స్థాయి పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa