ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 08, 2024, 03:36 PM

పేదింటి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి పథకం ఓ వరమని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. చర్ల వెంకటాపురం ఎంపీడీవో కార్యాలయంలో ఏడుగురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను మంగళవారం పంపిణీ చేశారు. పెళ్లైన ప్రతి ఒక్క ఆడబిడ్డకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకుంటుందని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa