తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొని, సభ్యత్వాన్ని నమోదు చేసుకుంటున్నారు.అలాగే నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ తెలుగు దేశం సభ్యత్వం తీసుకున్నారు. మంగళవారం ఆందోల్ నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్లుగా బాబు మోహన్ ఫోటోను విడుదల చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa