హైదరాబాద్ - జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి షాపూర్ నగర్లో ఈరోజు ఉదయం ప్రైవేట్ ట్రావెల్ బస్సు రోడ్డు క్రాస్ చేస్తున్న ఓ వ్యక్తిని ఢీకొని చౌరస్తా నుంచి సాగర్ హోటల్ వరకు ఈడ్చుకెళ్లింది. దీంతో సదరు వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడు జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న హరికృష్ణగా గుర్తించిన పోలీసులు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa