తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే బుధవారం ప్రారంభం కాగా.. జీహెచ్ఎంసీ పరిధిలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రజలంతా సహకరించాలని మంత్రి కోరారు. అందరికీ న్యాయం చేయడం కోసమే సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. సేకరించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని, ఎక్కడా జిరాక్స్ కాపీలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను, అపోహలను నమ్మొద్దని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa