ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ 108 లో ఉద్యోగాల నియామకాల కోసం ఇంటర్వ్యూలు ఈ నెల 9న నిర్వహించనున్నట్లు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ గాధం మధుకుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని 108 అంబులెన్స్ కార్యాలయంలో ఇంటర్వ్యూ కొనసాగుతాయని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa