మెదక్ జిల్లా, మండలంలోని రాయన్ పల్లి ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న చేప పిల్లలను గురువారం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ వదిలిపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. మత్స్యకారుల అభివృద్ధికి మరింత కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa