తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా.. ఆయనకు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి ఇది మొదటి పుట్టిన రోజు కావటంతో.. కాంగ్రెస్ శ్రేణులు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో.. రేవంత్ రెడ్డికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్, ఆయన ప్రస్థానం గురించి మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. నూనూగు మీసాలున్న యువ నేతగా మొదలై.. ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి తీరును కొనియాడుతున్నారు. ఈ క్రమంలో.. రేవంత్‌కు సంబంధించిన కొన్ని రేర్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. యువకుడిగా ఉన్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలా ఉన్నారో మీరూ ఓ లుక్కేయండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa