బాసర ట్రిపుల్ ఐటిలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని, ఏబీవీపీ విద్యార్థి నాయకులపై దాడి చేసిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆదిత్య, పవన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో బుధవారం స్వామి వివేకానంద చౌరస్తా దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa