ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘనంగా మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి జన్మదిన వేడుకలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 15, 2024, 07:34 PM

కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు జన్మదిన వేడుకలు అనంతగిరి మండల కేంద్రంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి హాజరై మాట్లాడుతూ చందర్రావు రాజకీయరంగంలో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలతో సత్సంబంధాలు కలిగి ప్రజల అభిమానాన్ని చూర గొన్న నాయకుడన్నారు. ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa