హైదరాబాద్ లోని ఈదుల కుంట చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. మాదాపూర్ డివిజన్ ఖానమెట్ పరిధిలో 6 ఎకరాల 5 గుంటల విస్తిర్ణ్యం గల ఈదుల కుంట చెరువుపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను వేశారని స్థానికులు ఫిర్యాదు చేశారు. చెరువును కాపాడాలని కోరడంతో ఈదుల కుంటను రంగనాథ్ స్వయంగా పరిశీలించారు. చెరువును కబ్జా కాకుండా కాపాడుతామని హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa