ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 27, 2024, 08:16 PM

జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలోని యశ్వంత్ రావుపేట్, ధర్మపురి పట్టణములోని ఏఎంసి మార్కెట్ సెంటర్ ఐకేపీ సెంటర్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రమును జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ధాన్యానికి సంబంధించిన తేమను పరిశీలించారు. అలాగే ధాన్యాన్ని తీసుకొని దాని మ్యాచర్ ను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ మధుసుదన్, డిఆర్డిఓ రఘు వరుణ్ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa