టేకులపల్లి మండల కారుకొండ క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీలో 9 కేజీల గంజాయిని గురువారం టేకులపల్లి పోలీసులు పట్టుకున్నారు. తిరుమలగిరి, కొడకండ్ల గ్రామాలకు చెందిన వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వస్తున్నారు. వారిని తనిఖీ చేయగా 9 కిలోల గంజాయిని అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డారు. వారిపై కేసు నమోదు చేసినట్లు మండల ఎస్ఐ పోగుల సురేష్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa