పెద్దవూర మండలం పులిచర్ల జడ్పీహెచ్ఎస్ పదవ తరగతి విద్యార్థిని దుండగుల షర్మిల ఇటీవల రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్ లో జరిగిన 68వ స్కూల్ గేమ్స్ కబడ్డీ పోటీల్లో అండర్ 19 విభాగంలో సిల్వర్ మెడల్ సాధించింది.
ఈ సందర్భంగా శనివారం షర్మిల, వ్యాయమ ఉపాధ్యాయుడు మురళిని ఉపాద్యాయ బృందం, గ్రామస్తులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, చిరంజీవి, లక్ష్మయ్య, సత్తిపండు, హుస్సేన్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa