విశ్వసనీయమైన సమాచారం మేరకు ఎన్ఫోర్స్మెంట్ డీ టీ లు ,రాజ్ కుమార్ శ్రీనివాస్ లు కౌటాల నందు గల పలు హోటల్ లలో తనిఖీలు చేయడం జరిగింది. ఇట్టి తనిఖీలలో భాగంగా కమ్మర్సియల్ సిలిండర్ల స్థానం లో అక్రమంగా వినియోగించుచున్న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ (15సిలిండర్లు)లను సీజ్ చేయడం జరిగింది.
1. A1 హోటల్(3 సిలిండర్లు)
2. వంశీ టిఫిన్ సెంటర్ (6 సిలిండర్లు)
3. అక్షర టిఫిన్ సెంటర్ (2 సిలిండర్లు)
4. బాలాజీ బేకరి (4 సిలిండర్లు)
రాయితీ సిలిండర్లను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.