భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(92) నిన్న రాత్రి ఢిల్లీ ఎయిమ్స్ లో తుది శ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ నాయకులు విచారణ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారతదేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని, 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసే దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టినటువంటి గొప్ప నాయకుడు కొనియాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa