హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలంలో రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనేక కష్టాలను ఎదుర్కొని మహిళలకు, వెనుకబడిన వర్గాలకు విద్య అత్యవసరమని గ్రహించి తానే ఉపాధ్యాయురాలు అవతారం ఎత్తి ప్రజలకు విద్యను అందించారు. వారి ఆశయాలకు అనుగుణంగా సమాజం చైతన్యం కావాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa