ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ 50 ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను జెడా ఊపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడారు. త్వరలోనే ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామని తెలిపారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గొప్ప పథకం అన్నారు. ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు ఎక్కడికక్కడ సమ్మెలు చేశారని గుర్తుచేశారు. నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల బాట పట్టించామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa