బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాస్‌పోర్ట్ సీజ్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. ఫార్ములా-ఈ రేసు కేసులో ఏసీబీ విచారణకు సహకరించాలని కేటీఆర్‌ను హైకోర్టు ఆదేశించడం శుభపరిణామమని తెలిపారు.
సీబీఐ కేసు తప్పించుకునేందుకు కేటీఆర్ విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉందని వెంకట్ అనుమానాలు వ్యక్తం చేశారు. కేటీఆర్ తప్పు చేయకుంటే విచారణకు హాజరై నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa