రైతుల రుణాలు మాఫీ చేయాలని గురువారం భారతీయ కిసాన్ సంగ్ నాయకులు నారాయణపేట కలెక్టరేట్ వద్ద కలెక్టర్ సిక్తా పట్నాయక్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి అనంతరెడ్డి మాట్లాడుతూ.. సాంకేతిక కారణాలు, ఇతర సమస్యలతో జిల్లాలో చాలామంది రైతుల రుణాలు మాఫీ కాలేదని, సమస్యను పరిష్కరించి రైతుల రుణాలు మాఫీ చేయాలని కోరారు. రైతులకు సంబంధించి ఇతర సమస్యలు పరిష్కరించాలని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa