ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీపీఎం రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లు విడుదల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 19, 2025, 09:55 PM

చిట్యాలలో ఆదివారం మహాసభల గోడ పత్రికలను పార్టీ మండల కమిటీ సభ్యులతో కలిసి జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య విడుదల చేశారు.
సంగారెడ్డిలో జనవరి 25 నుండి 28 వ తేదీ వరకు సీపీఎం రాష్ట్ర మహాసభలు జరగనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మహాసభల ప్రారంభ సూచకంగా ఈ నెల 25 న గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com