ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కళ్యాణ లక్ష్మీ , షాదీ ముబారక్ చెక్కులు పంపిణి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 21, 2025, 05:11 PM

మెట్‌పల్లి పట్టణ మరియు మండలానికి చెందిన వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణ లక్ష్మీ మరియు షాదీ ముబారక్ 12 మంది లబ్ధిదారులకు సోమవారం చెక్కులను  మెట్‌పల్లి మండల పరిషత్ కార్యాలయంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్  పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రెడ్డిశెట్టి  శ్రీనివాస్ , ఎంపీడీవో అల్లేల మహేశ్వర్ , ఆర్ ఐ లు కట్ట ఉమెష్ మరియు ఎర్ర కాంతయ్య మరియు మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి , ఏయమ్ సీ చైర్మన్ కూన గోవర్ధన్ , నాయకులు డాకురి వెంకటేష్, పీసు తిరుపతి , ఆరేళ్ల రాజగౌడ్ ఒజ్జెల శ్రీనివాస్ , శ్రీనివాస్ గౌడ్ , ఆనంద్ బ, ఒజ్జెల శ్రీనివాస్ , బండ రాజెంధర్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa