నేతాజీ సుబాష్ చంద్రబోస్ జయంతి సందర్బంగా కరీమాబాద్ లోని రామ్ లక్ష్మణ్ గార్డెన్ వద్దగల సుభాష్ సెంటర్ లోని సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర వరంగల్ తొలి మేయర్, మాజీ శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా సుబాష్ చంద్రబోస్ దేశానికి చేసిన సేవలను నరేందర్ గుర్తు చేసారు. భారత్ స్వాతంత్రం కోసం సుబాష్ చంద్రబోస్ ఎన్నో పోరాటాలు చేసారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa