తెలంగాణ ఇంటర్ హాల్‌టికెట్ల జారీలో సాంకేతిక సమస్యలు తెలెత్తాయి. సీజీజీ పోర్టల్‌లో సాంకేతిక సమస్యతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో హాల్‌టికెట్ లేకున్నా విద్యార్థులను పరీక్షలకు అనుమతించాలని ఇంటర్ బోర్డు ప్రకటించింది. హాల్‌టికెట్ రానివారి జాబితా సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఇంటర్ బోర్డు ఆదేశించింది. ఫీజు చెల్లించిన వారు, చెల్లించని వారి జాబితాలను వెంటనే సిద్ధం చేయాలని బోర్డు తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa