ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫుట్ పాత్ ఆక్రమణలు తొలగింపు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 01, 2025, 03:46 PM

రాజేంధ్రనగర్​ లో జీహెచ్​ఎంసీ అధికారులు ఫుట్​ పాత్​లపై ఆక్రమణలను తొలగిస్తున్నారు. మైలార్​ దేవ్​పల్లి డివిజన్​ దుర్గానగర్​ లో పుట్​పాత్​ పై ఉన్న 120 డబ్బాలను తొలగించారు.నిబంధనలకు విరుద్దంగా ఫుట్​పాత్​ పై అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు చేపట్టారు. రోడ్డుకు ఇరువైపులా ఫుట్ పాత్ ఆక్రమణలను జీహెచ్​ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. పుత్ పాత్ పై వేసిన డబ్బాలను తొలగించిన తర్వాత తిరిగి నిర్వహిస్తే షాపు లైసెన్సు రద్దు చేసి.. . భారీ జరిమానా విధించడమే కాకుండా.. కేసు నమోదు చేస్తామని రాజేంద్రనగర్​ డిప్యూటీ కమిషనర్​ తెలిపారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa