రామడుగు మండలం గోపాల్రావుపేట గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ కర్ర సత్య ప్రసన్నరెడ్డి రెండోసారి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఇటీవల నియామకమయ్యారు. ఈ సందర్భంగా ఆమెను బుధవారం సిద్దిపేట, హుస్నాబాద్ ఏఎంసి డైరెక్టర్ భారతమ్మ, హుజురాబాద్ టౌన్ కాంగ్రెస్ మాజీ మహిళా అధ్యక్షురాలు పుష్పలత, తిమ్మాపూర్ మహిళా కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షురాలు జ్యోతి, జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి సునీతలు అభినందించి సన్మానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa