రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ నెల 22 న దేవరకద్రకు రానున్నట్లు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు దేవరకద్ర ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం వ్యవసాయ, మార్కెట్ యార్డ్ అధికారులతో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపనలు చేయనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa